కోనసీమ: కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తూ సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తోందని ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు అన్నారు. సోమవారం అమలాపురంలో ప్రచార పోస్టర్లు, కరపత్రాలను నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్లు, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ తదితర పథకాల ద్వారా ప్రజలకు లబ్ధి చేకూర్చినట్లు వివరించారు.
ఆంధ్రప్రదేశ్
హామీలను నెరవేరుస్తున్నాం.. ఎమ్మెల్యే ఆనందరావు


