KMR: కామారెడ్డిలోని మున్సిపల్ కార్యాలయం వద్ద జాతీయ ఆరోగ్య మిషన్ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల నిరవధిక సమ్మె 7వ రోజుకు చేరింది. NHM-JACఆధ్వర్యంలో ఉద్యోగులంతా ఒంటికాలిపై నిలబడి ప్రభుత్వానికి నిరసన వ్యక్తం చేశారు. క్షేత్ర స్థాయి నుంచి వైద్యుల వరకు ప్రతిఒక్కరు చాలీచాలని వేతనాలతో కాలం వెల్లదీస్తుంటే ప్రభుత్వం పట్టించుకోకపోవడం దురదృష్టకరమని వాపోయారు.
తెలంగాణ
VIDEO: 7వ రోజుకు చేరిన సమ్మె.. ఒంటికాలిపై నిరసన


