KMR: జిల్లా SP రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు సోమవారం కామారెడ్డి జిల్లా బస్టాండ్ ఆవరణలో పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో ప్రయాణికులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మాటలు, పాటల ద్వారా మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలు, సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాల నివారణ, మహిళల భద్రత తదితర అంశాలపై అవగాహన కల్పించారు.
తెలంగాణ
పోలీస్ కళాబృందంతో ప్రయాణికులకు అవగాహన


