హైదరాబాద్: 28°C
తెలంగాణ

అమెరికాలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

NZB: అమెరికాలోని సెయింట్ లూయిస్ నగరంలోని బ్రోమిన్ సిక్ పార్క్‌లో తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ గ్రేట్ సెయింట్ లూయిస్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆటపాటలతో సందడి చేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను విదేశాల్లో చాటుతూ బతుకమ్మను జరుపుకున్నారు.