KMR: జాతీయ కుష్ఠు వ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా సోమవారం సదాశివనగర్ పీహెచ్సీలో ఆశా కార్య కర్తలు, పురుష కమ్యూనిటీ వాలంటీర్లు, క్షేత్రస్థాయి సిబ్బందికి కుష్ఠు వ్యాధి కేసుల గుర్తింపు, నిర్వహణపై శిక్షణ ఇచ్చారు. ఇంటింటికీ వెళ్లి శారీరక పరీక్షలు నిర్వహించి, వ్యాధి లక్షణాలున్న వారిని ప్రాథమిక దశలోనే గుర్తించే విధానాలపై అవగాహన కల్పించారు.
తెలంగాణ
కుష్ఠు వ్యాధి గుర్తింపుపై సిబ్బందికి శిక్షణ


