హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అమ్మవారిని దర్శించుకున్న మఠాధిపతులు

KDP: శ్రీ వాసవి అమ్మవారిని జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వామి మఠాధిపతి శ్రీశ్రీశ్రీ వీరధర్మజ వెంకటాద్రి స్వామి, ఆయన సోదరుడు దత్తాత్రేయ స్వామి సోమవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సభ అధ్యక్షుడు అయ్యపు సురేష్ బాబు సూచనల మేరకు కమిటీ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వాములకు శాలువాలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఆలయ మేనేజర్ ప్రసాద్ పాల్గొన్నారు.