KRNL: ఆదోని మున్సిపల్ కార్యాలయ ఆవరణంలో సోమవారం నామినేషన్ల పరిశీలన ప్రారంభమైంది. ఛైర్మన్, కౌన్సిలర్ అభ్యర్థులు కేంద్రానికి తరలివచ్చారు. కౌన్సిలర్ స్థానాలకు 418 మంది, ఛైర్మన్ స్థానానికి 12 మంది నామినేషన్లు దాఖలు చేసినట్లు అధికారులు తెలిపారు. టూ టౌన్ సీఐ రాజశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించి నామినేషన్ కేంద్రంలోకి అనుమతించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఆదోనిలో నామినేషన్ల పరిశీలన ప్రారంభం


