ప్రకాశం: పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 21న అవగాహన కల్పించేందుకు ప్రకాశం జిల్లా సింగరాయకొండ పోలీస్ స్టేషన్ వద్ద సోమవారం ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దేశ రక్షణ, ప్రజల భద్రత కోసం ప్రాణాలర్పించిన పోలీస్ అమరవీరుల సేవలు, త్యాగాలను ప్రజలకు వివరించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని పోలీసులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: పోలీస్ అమరవీరుల త్యాగాలపై అవగాహన


