హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పరిషత్ ఎన్నికలపై మంత్రి ఆనం కీలక సమావేశం

NLR: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఆత్మకూరు నియోజకవర్గంలో రాజకీయ కార్యకలాపాలు ఊపందుకున్నాయి. రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం నెల్లూరులోని ఆయన క్యాంపు కార్యాలయంలో కీలక సమావేశం నిర్వహించారు. పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయం సాధించాలన్నారు.