హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆదోనిలో టీడీపీకి జనసేన రెబల్‌ పోటీ!

KRNL: ఆదోని మున్సిపల్ ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య విభేదాలు బయటపడ్డాయి. టీడీపీ ఛైర్మన్ అభ్యర్థిగా నాగమణి నామినేషన్ దాఖలు చేశారు. జనసేన నేత మల్లప్ప తన భార్య స్వప్నతో నామినేషన్ వేయించడంతో రాజకీయంగా చర్చ మొదలైంది. స్వప్న రెబల్‌గా కొనసాగుతారా? నామినేషన్ ఉపసంహరించుకుంటారా? అనేది ఆసక్తికరంగా మారింది.