PDPL: జాతీయ ఆయుష్ మిషన్ కార్యక్రమం కింద జిల్లాలో ఖాళీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ శ్రీహర్ష ఇవాళ తెలిపారు. మెడికల్ ఆఫీసర్ 3, ఫార్మసిస్టు, సైకో సోషల్ కౌన్సిలర్, యోగ ప్రొఫెషనల్ ఒక్కో పోస్టు ఖాళీగా ఉన్నట్లు పేర్కొన్నారు. సంబంధిత అర్హతలు, ఆసక్తి గలవారు ఈనెల 22 నుంచి 27 వరకు DMHO కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలన్నారు.
తెలంగాణ
'ఆయుష్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం'


