సాయంత్రం వేళ టీ లేదా కాఫీతో పాటు వేడివేడి స్నాక్స్ తింటే ఆ మజానే వేరుగా ఉంటుంది. మసాలా పల్లీలు, వేయించిన శనగలు, క్రిస్పీ మఖానా వంటి ఆరోగ్యకరమైన స్నాక్స్ ఎంచుకోవచ్చు. స్పైసీగా తినాలనుకుంటే మిర్చి బజ్జీలు, ఉల్లిపాయ పకోడీలు, వెజిటెబుల్ కట్లెట్స్ ప్రయత్నించవచ్చు. మరి మీరు ఈ సాయంత్రం ఏ స్నాక్స్ తినాలనుకుంటున్నారో కామెంట్ చేయండి.
ఆరోగ్యం
సాయంత్రం మీరు ఏ స్నాక్స్ తింటున్నారు?


