హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నారా..?

వైరల్ ఫీవర్ వచ్చినప్పుడు తగిన విశ్రాంతి తీసుకోకపోతే నిరసించిపోతారు. వేడి చేసిన నీటిని, ద్రవ పదార్థాలను ఎక్కువగా తాగాలి. సులభంగా అరిగే వేడి ఆహారాన్ని తీసుకోవడం మంచిది. డాక్టర్ సలహా మేరకు మాత్రమే పారాసిటమాల్ మందులు వాడాలి. నీరసం తగ్గడానికి కొబ్బరినీళ్ళు, పండ్ల రసాలు తాగండి. జ్వరం, ఒళ్ళు నొప్పులు తీవ్రంగా ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించి సరైన చికిత్స తీసుకోండి.