NLG: నూతనంగా ఏర్పాటైన 'నల్గొండ అధికారుల సంక్షేమ సంఘం' (నోవా) జిల్లా ప్రజల అభివృద్ధి, సంక్షేమానికి మరింత కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. ప్రజావాణి కార్యక్రమంలో ఎన్నికైన నూతన కార్యవర్గానికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. అధ్యక్షుడిగా జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి విజయేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా సతీష్ కుమార్ ఎన్నికయ్యారు.
తెలంగాణ
‘నోవా' ఏకగ్రీవ ఎన్నిక.. అభినందించిన కలెక్టర్


