హైదరాబాద్: 28°C
వ్యాపారం

జియో ప్లాట్‌ఫామ్ ఐపీవోకు భారీ డిమాండ్

జియో ఐపీవోకు భారీ డిమాండ్ కనిపిస్తోంది. ఈ ఐపీవో యాంకర్ బుకింగ్ విండో ఇవాళ విజయవంతంగా ముగిసింది. రూ.8,110 కోట్ల యాంకర్ ఇన్వెస్టర్ల కోటా కోసం ఏకంగా రూ.2.5 లక్షల కోట్ల విలువైన బిడ్లు దాఖలయ్యాయి. అందుబాటులో ఉన్న షేర్ల కంటే సుమారు 30 రెట్లు ఎక్కువ డిమాండ్ నమోదైంది. సాధారణ ఇన్వెస్టర్ల కోసం జియో ఐపీవో సబ్‌స్క్రిప్షన్ విండో అక్టోబర్ 21 నుంచి 23, 2026 వరకు అందుబాటులో ఉంటుంది.