NRPT: మరికల్ మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి ఐదు దరఖాస్తులు వచ్చినట్లు ఎమ్మార్వో రామకోటి తెలిపారు. ఇరిగేషన్ శాఖకు రెండు, పంచాయతీరాజ్, ఎంపీడీవో, విద్యుత్ శాఖలకు ఒక్కో దరఖాస్తు అందినట్లు పేర్కొన్నారు. సమస్యల పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు పంపించి, ప్రజలకు న్యాయం జరిగేలా కృషి చేస్తున్నట్లు తెలిపారు.
తెలంగాణ
మరికల్ ప్రజావాణికి ఐదు దరఖాస్తులు


