జపాన్లో జరుగుతున్న ఆసియా పారా క్రీడల్లో కపిల్ పరమర్ కాంస్య పతకం సాధించాడు. పురుషుల జూడో 70 కేజీల విభాగంలో ఆయన ఈ పతకం గెలుచుకున్నాడు. ఇప్పటికే మోనా అగర్వాల్ స్వర్ణం, అవని లేఖ్రా రజతం సాధించారు. దీంతో తొలి రోజే భారత్ ఒక స్వర్ణం, రజతం, కాంస్యంతో కలిపి మొత్తం 3 పతకాలను సాధించి శుభారంభం చేసింది.
క్రీడలు
ఆసియా పారా క్రీడల్లో భారత్కు మరో పతకం


