నెవాడాలో(US) వరల్డ్ మాస్టర్స్ పవర్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత IRS అధికారి ఏక్తా విష్ణోయ్ 3 స్వర్ణ పతకాలు సాధించారు. 57 కేజీల విభాగంలో బరిలోకి దిగిన ఆమె.. స్క్వాట్‌లో 130 కేజీలు, బెంచ్ ప్రెస్‌లో 72.5 కేజీలు, డెడ్‌లిఫ్ట్‌లో 160 కేజీలతో కలిపి మొత్తం 362.5 కేజీల బరువు ఎత్తి కెనడా, జపాన్ క్రీడాకారిణులను వెనక్కి నెట్టి అగ్రస్థానంలో నిలిచారు.
క్రీడలు
మూడు స్వర్ణాలు గెలిచిన IRS అధికారి


