టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ నిర్ణయాలపై దిగ్గజ క్రికెటర్ గవాస్కర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ప్లేయింగ్-11లో కేవలం బ్యాటర్లకు మాత్రమే ప్రాధాన్యమివ్వడం సరికాదన్నాడు. దీనివల్ల బౌలింగ్ విభాగం బలహీనపడుతుందన్నాడు. జట్టులో నలుగురు రెగ్యులర్ బౌలర్లు ఉండాల్సిందేనని తెలిపాడు. అలాగే, ఇద్దరు ఆల్ రౌండర్లు ఉండేలా చూసుకోవాలన్నాడు. లేకపోతే జట్టు విజయాలపై తీవ్ర ప్రభావం పడుతుందని చెప్పాడు.
క్రీడలు
గంభీర్ వ్యూహాలపై గవాస్కర్ అసంతృప్తి


