MDK: మనోహరాబాద్ మండల కేంద్రంలో లబ్ధిదారులకు మంజూరైన ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులను సర్పంచ్ చీర్ల అనూష భాస్కర్ ఆధ్వర్యంలో తూప్రాన్ RDO బావయ్య, MPDO ప్రీతి రెడ్డి ప్రారంభించారు. ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీవో శ్రీనివాస్ రెడ్డి, పాలకవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులు ప్రారంభం


