హైదరాబాద్: 28°C
తెలంగాణ

నూతన గ్రామపంచాయతీ భవనానికి శంకుస్థాపన

NGKL: బిజినపల్లి మండలం పోలేపల్లి గ్రామంలో నూతనంగా మంజూరైన గ్రామపంచాయతీ భవనానికి స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి, సర్పంచ్ నరసింహ తో కలిసి సోమవారం శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాల కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.