హైదరాబాద్: 28°C
క్రీడలు

న్యూజిలాండ్‌కు బయలుదేరిన టీమిండియా

న్యూజిలాండ్ పర్యటన కోసం భారత క్రికెట్ జట్టు బెంగళూరు నుంచి బయలుదేరింది. ఈనెల 22 నుంచి DEC 1 వరకు జరిగే ఈ టూర్‌లో టీమిండియా ఆతిథ్య కివీస్ జట్టుతో 5 టీ20లు, 5 వన్డేలు సహా 2 టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో తలపడనుంది. ఇందుకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌తో కూడిన భారత జట్టు ఉత్సాహంగా కివీస్ గడ్డపైకి పయనమైంది. ఈ సిరీస్ రెండు జట్ల మధ్య హోరాహోరీగా సాగనుంది.