భారత జట్టులోకి భువనేశ్వర్ రీ ఎంట్రీపై టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి హర్షం వ్యక్తం చేశాడు. అలాగే, స్టార్ బౌలర్ బుమ్రాకు సూచనలు చేశాడు. భువీ రాకతో.. బుమ్రాపై ఒత్తిడి తగ్గొచ్చన్నాడు. వచ్చే WC వరకూ 3 ఫార్మాట్లలోనూ బుమ్రా విశ్రాంతి తీసుకోవాలని, తొలుత టెస్టులపైనే ఫోకస్ పెట్టాలన్నాడు. కివీస్‌తో రెండు టెస్టుల సిరీస్ కోసం బుమ్రాను అట్టిపెట్టాలని పేర్కొన్నాడు.
క్రీడలు
బుమ్రా విశ్రాంతి తీసుకోవాలి: రవిశాస్త్రి


