పారా ఆసియా క్రీడల్లో భారత స్టార్ ఆర్చర్ శీతల్ దేవి అద్భుత ప్రదర్శనతో అదరగొట్టింది. క్వాలిఫికేషన్ రౌండ్లోనే ఆమె అసాధారణ ప్రదర్శన కనబరుస్తూ ప్రపంచ రికార్డును సమం చేసింది. మొత్తం 720 పాయింట్లకు గాను శీతల్ దేవి 704 పాయింట్లు సాధించి ఈ ఘనత సాధించింది. ఈ అద్భుత విజయంతో పారా ఆసియా క్రీడల చరిత్రలో ఆమె నూతన రికార్డును నమోదు చేసి దేశం గర్వపడేలా చేసింది.
క్రీడలు
వరల్డ్ రికార్డును సమం చేసిన శీతల్ దేవి


