హైదరాబాద్: 28°C
క్రీడలు

పాండ్యా ట్రేడ్ రూమర్స్‌పై అప్‌డేట్

ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా CSK లేదా KKRలోకి మారుతున్నాడంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని అశ్విన్ స్పష్టం చేశాడు. ధోనీ.. పాండ్యాను CSKలోకి కోరుకుంటున్నాడన్న ప్రచారంలోనూ వాస్తవం లేదన్నాడు. అయితే, ట్రేడ్ ద్వారా హార్దిక్‌ను దక్కించుకునేందుకు రాజస్థాన్ రాయల్స్ మాత్రమే సరైన జట్టుగా కనిపిస్తోందని అతడు వెల్లడించాడు.