హైదరాబాద్: 28°C
క్రీడలు

టాస్ ఓడిన టీమిండియా

రాయపూర్ వేదికగా భారత్, జింబాబ్వే మహిళా జట్ల మధ్య రెండో టీ20 జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో జింబాబ్వే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో గెలిచిన భారత జట్టు.. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని భావిస్తోంది. భారత జట్టు: స్మృతి(c), షఫాలీ, అనుష్క, హర్మన్‌ప్రీత్, నికి ప్రసాద్, దీప్తి, రిచా(w), అరుంధతి, శ్రీ చరణి, నందనీ, క్రాంతి