హైదరాబాద్: 28°C
వార్తలు

'స్థానిక ఎన్నికలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలి'

అన్నమయ్య జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని జనరల్ అబ్జర్వర్ జి. బాలకృష్ణ సూచించారు. ఆదివారం కలెక్టర్ నిశాంత్ కుమార్, ఎస్పీ ధీరజ్ కునుబిల్లితో సమావేశమై ఎన్నికల సన్నద్ధత, భద్రతా చర్యలపై సమీక్షించారు.ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.