హైదరాబాద్: 28°C
వార్తలు

మూడు భవనాల నిర్మాణ పనులు పూర్తి

ATP: అనంతపురం నగరంలోని జేఎన్‌టీయూ పరిధిలోని OTPRIలో రూ.22 కోట్ల వ్యయంతో చేపట్టిన మూడు భవనాల నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ఇందులో ఫార్మసీ బ్లాక్‌తో పాటు బాలుర, బాలికల హాస్టల్ భవనాలు ఉన్నాయి. ఈ నూతన భవనాల ద్వారా విద్యార్థులకు అవసరమైన మెరుగైన వసతి, విద్యా సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి.