కడప నగరపాలక సంస్థ 27వ డివిజన్ సీపీఐ అభ్యర్థిగా అడ్వకేట్, పార్టీ నగర కార్యదర్శి ఎన్. వెంకట శివ ఆదివారం నామినేషన్ దాఖలు చేశారు. న్యాయవాద వృత్తికి గుర్తుగా నల్లకోటు ధరించి, రాజ్యాంగ పుస్తకాన్ని చేతబట్టి కేంద్రానికి చేరుకున్నారు. పేదలు, కార్మికుల హక్కుల పరిరక్షణ, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యమని తెలిపారు.
వార్తలు
రాజ్యాంగం చేతబట్టి నామినేషన్ వేసిన సీపీఐ అభ్యర్థి


