హార్దిక్ పాండ్యాకు ప్రత్యామ్నాయం కోసం వెతికే క్రమంలో అతిగా ఆలోచిస్తున్నామని గవాస్కర్ అన్నాడు. అతడి సత్తాకు తగ్గ ప్లేయర్ లేనప్పుడు భిన్న నైపుణ్యం ఉన్న నమన్ ధిర్ను ప్రయత్నించడం మంచిదన్నాడు. అలాగే విండీస్ సిరీస్ నుంచి పాఠాలు నేర్చుకోవాలని చెప్పాడు. కనీసం నలుగురు స్పెషలిస్ట్ బౌలర్లు, ఇద్దరు ఆల్రౌండర్లతో బరిలోకి దిగితేనే టీమిండియా విజయావకాశాలు మెరుగ్గా ఉంటాయని తెలిపాడు.
క్రీడలు
పాండ్యాకు ఎవరూ సాటిలేరు: గవాస్కర్


