హైదరాబాద్: 28°C
క్రీడలు

భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం

జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో భారత మహిళా జట్టు 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 103 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం 8.5 ఓవర్లలోనే ఛేదించింది. షఫాలీ వర్మ (55) అర్ధశతకంతో చెలరేగగా, కెప్టెన్ స్మృతి మంధనా (47) నాటౌట్‌గా నిలిచింది. ఈ విజయంతో భారత్ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో టీ20 సిరీస్‌ను కైవసం చేసుకుంది.