హైదరాబాద్: 28°C
క్రీడలు

టీమిండియా టార్గెట్ ఎంతంటే..?

భారత మహిళా జట్టుతో జరుగుతున్న రెండో టీ20లో జింబాబ్వే తక్కువ స్కోరుకే పరిమితమైంది. భారత బౌలర్ల విజృంభణతో జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 102 పరుగులు మాత్రమే చేసింది. చిపో ముగేరి (34) టాప్ స్కోరర్‌గా నిలిచింది. భారత్ బౌలర్లలో నికి ప్రసాద్ 2 వికెట్లు తీయగా.. దీప్తి, క్రాంతి, నందిని, శ్రీచరణి తలో వికెట్ దక్కించుకున్నారు.