హైదరాబాద్: 28°C
వార్తలు

నందిగామలో స్వతంత్ర అభ్యర్థిగా గోపిరాజు

NTR: నందిగామ మున్సిపల్ కౌన్సిలర్ ఎన్నికల్లో 27వ వార్డు నుండి దాసరి గోపిరాజు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. టీడీపీ అవకాశం ఇవ్వకపోయినా, ప్రజాబలంతో గెలిచి తీరుతానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. డీవీఆర్ కాలనీ, 27వ వార్డు ప్రజల మద్దతుతో ఎస్సీ, బీసీ సామాజిక వర్గాల ఆదరణతో విజయం సాధిస్తానని గోపిరాజు అన్నారు.