హైదరాబాద్: 28°C
వార్తలు

రేపే దసరా (విజయదశమి) పండుగ

దేశవ్యాప్తంగా రేపు దసరా వేడుకలను జరుపుకోవాలని పండితులు నిర్ణయించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే ఈ పండుగ రోజున పూజలు చేయడానికి మంచి సమయం. మ.01:44 నుంచి 02:31 వరకు కొత్త పనులు లేదా వ్యాపారాలు ప్రారంభించడానికి అత్యంత శుభప్రదమైనది. సాయంత్రం జమ్మి చెట్టుకు పూజ చేసి, ఆకులను ఒకరికొకరు బంగారంగా భావించి ఇచ్చు పుచ్చుకోవడం, పెద్దల ఆశీస్సులు తీసుకోవడం శుభకరం.