హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేటి నుంచి వెంకటరమణస్వామి బ్రహ్మోత్సవాలు

ATP: తాడిపత్రి శ్రీ చింతల వెంకటరమణస్వామి బ్రహ్మోత్సవాలు ఈ రోజు నుంచి ప్రారంభం కానున్నట్లు ఆలయ చైర్మన్ శరత్ కుమార్ రెడ్డి, ఈఓ రామాంజనేయులు తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. 19న అంకురార్పణ, 20న ధ్వజరోహణం, 26న రథోత్సవం, 28న చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.