W.G: నామినేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో ఆకివీడులో కౌన్సిలర్ అభ్యర్థులు ప్రచారాన్ని ప్రారంభించారు. తెల్లవారకముందే పలు వార్డులో కౌన్సిలర్ అభ్యర్థులు ఓటర్ల వద్దకు వెళ్లి తమను గెలిపించాలని కోరుతున్నారు. 25, 26 వార్డు కౌన్సిలర్ అభ్యర్థులు ఊడిగ శ్రీను, వేగేశ్న రామరాజుల తోపాటు పలువురు కౌన్సిలర్లు ముమ్మర ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
తెల్లవారక ముందే ప్రచారం


