NDL: కోయిలకుంట్ల పట్టణంలో సోమవారం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పర్యటించారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అనంతరం దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల కార్యక్రమంలో భాగంగా శ్రీ కన్యకా పరమేశ్వరి దేవి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆయనకు తీర్థ ప్రసాదాలను ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
అమ్మవారిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే


