PLD: రొంపిచర్ల మండలంలో 18 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలను నిబంధనల ప్రకారం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి కే. శ్రీనివాసులు తెలిపారు. ఈ నెల 21 నుంచి 23 వరకు నామినేషన్ల స్వీకరణ, 24న పరిశీలన, 27న ఉపసంహరణ ఉంటాయని పేర్కొన్నారు. నవంబర్ 3న పోలింగ్, అవసరమైతే 4న రీపోలింగ్, 5న ఓట్ల లెక్కింపు నిర్వహిస్తామని వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
నిబంధనల ప్రకారమే ఎంపీటీసీ ఎన్నికలు


