కృష్ణా: మచిలీపట్నం గోపువానిపాలెంలో దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కల్యాణం వైభవంగా నిర్వహించారు. కల్యాణంలో సిద్ధిరెడ్డి కొండ, లక్ష్మి దంపతులు, పిప్పళ్ల సుబ్రహ్మణ్యం, దేవి దంపతులు పాల్గొన్నారు. పండ్రాజు సాంబశివరావు, నాగమల్లేశ్వరి దంపతులు కూడా పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: వైభవంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కల్యాణం


