హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రెబల్స్ కు కోఆప్షన్ ఎర.. సీనియర్లకు బుజ్జగింపులు!

W.G: ఉమ్మడి ప.గో. జిల్లాలో మున్సిపల్ ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు కొత్త వ్యూహాలకు తెరతీశాయి. ఏలూరు కార్పొరేషన్‌తో పాటు మున్సిపాలిటీల్లో అసంతృప్త సీనియర్ నేతలను బుజ్జగించేందుకు కోఆప్షన్ సభ్యుల పదవుల హామీ ఇస్తున్నట్లు చర్చ సాగుతోంది. పార్టీ అభ్యర్థుల విజయానికి సహకరిస్తే పదవుల అవకాశాలను పరిశీలిస్తామని సంకేతాలిస్తున్నట్లు సమాచారం.