హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ససచివాలయాల పనితీరు పక్కాగా ఉండాలిస

PPM: మున్సిపల్ పరిధిలోని వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు అందుతున్న సేవలు వేగవంతంగా, పారదర్శకంగా ఉండాలని పార్వతీపురం మున్సిపల్ కమిషనర్ రామ్‌గోపాల్ ఆదేశించారు. ఇవాళ పట్టణంలోని పలు వార్డుల్లో ఆయన విస్తృతంగా పర్యటించారు. ​ఈ పర్యటనను 12వ సచివాలయ పరిధిలోని 24వ వార్డు రెడ్డి వీధి జంక్షన్ నుంచి ప్రారంభించారు.