హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నవోదయ ప్రవేశాలకు గడువు పెంపు

శ్రీకాకుళం జిల్లాలో నవోదయ విద్యాలయంలో ప్రవేశాల దరఖాస్తుకు గడువును పొడిగించినట్లు జిల్లా అధికారులు ఇవాళ ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ సందర్భంగా 9, 11వ తరగతులలో అడ్మిషన్లకు ఈనెల 22వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు అని పేర్కొన్నారు. ఈనెల 23 నుంచి 25 వరకు అప్లై చేసుకున్న వారు తప్పులను సరి చేసుకోవచ్చని, వచ్చే ఏడాది ఏప్రిల్ 10న ఎగ్జామ్ జరుగుతుందన్నారు.