హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మున్సిపల్ పోరులో రెబల్స్‌పై నేతల గురి!

W.G: ఉమ్మడి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రెబల్స్‌ను బుజ్జగించే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. నామినేషన్ల పరిశీలన అనంతరం ఉపసంహరణలపై ప్రధాన పార్టీల నేతలు దృష్టి సారించారు. నరసాపురం, ఏలూరు కార్పొరేషన్లతో పాటు ఆకివీడు, జంగారెడ్డిగూడెం, చింతలపూడిలో రెబల్స్‌ను తప్పించేందుకు పావులు కదుపుతున్నారు. ఈ నెల 21న ఉపసంహరణ గడువు ముగియనుంది.