హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆశ్రమ ఆసుపత్రి వద్ద లారీల ఢీ

ఏలూరు ఆశ్రమ ఆసుపత్రి సమీపంలోని జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. విజయవాడ వైపు వెళ్తున్న లారీని వెనుక నుంచి మరో లారీ ఢీకొట్టింది. సమాచారం అందుకున్న హైవే పెట్రోలింగ్‌ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని, ట్రాఫిక్‌ను క్లియర్‌ చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.