హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు

NTR: శరన్నవరాత్రుల వేళ ఇంద్రకీలాద్రిపై అమ్మవారు మహిషాసుర మర్ధినిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. ఘాట్‌ రోడ్డు వద్ద భవానీలు కలశ దీపాలతో భారీగా తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా,  రద్దీని అదుపు చేస్తూ సీపీ రాజశేఖర్ బాబు పర్యవేక్షిస్తున్నారు. పోలీసులు క్యూలైన్ల ద్వారా దర్శనానికి పంపిస్తున్నారు.