E.G: జిల్లా స్థాయి రోలర్ స్కేటింగ్ పోటీలలో రాజమండ్రికి చెందిన రివర్ రింగ్ రోలర్ స్కేటింగ్ అకాడమీ విద్యార్థులు సత్తా చాటారు. ఈ నెల 16,17,18 తేదీలలో కాకినాడ వైయస్సార్ ప్రాంగణంలో నిర్వహించిన పోటీలలో మొత్తం 22 పథకాలు సాధించారు. వీటిలో 4 స్వర్ణాలు, 12 రజతాలు, 6 కాంస్య పథకాలు ఉన్నాయి. ఈ సందర్బంగా విజేతలను కోచ్ లక్ష్మణరావు సోమవారం అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
రోలర్ స్కేటింగ్లో రాజమండ్రి విద్యార్థుల ప్రతిభ


