నెల్లూరు జిల్లా దగదర్తి మండలం రంగసముద్రం గ్రామ నడిబొడ్డున ఉన్న బావి ప్రమాదకరంగా మారింది. అటుగా వెళ్లే ప్రజలు, చిన్నారులకు ప్రమాదం పొంచి ఉందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం జరగకముందే సంబంధిత అధికారులు స్పందించి బావి వద్ద రక్షణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
రంగసముద్రంలో ప్రమాదకరంగా బావి


