హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విజయనగరం ఉత్సవాలు రద్దు: DRO

VZM: శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమాను జాతర సందర్భంగా 25, 26న జరిగే విజయనగరం ఉత్సవాలను స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రద్దు చేస్తున్నట్లు డీఆర్వో సీహెచ్ సత్తిబాబు తెలిపారు. అలాగే ఈనెల 21 నుంచి ZPTC, MPTC ఎన్నికల షెడ్యూల్ ప్రారంభం కావడంతో రద్దు చేసినట్లు ఆయన తెలిపారు. పైడితల్లి పండుగ యథావిధిగా జరుగుతుందని ఆయన తెలిపారు.