హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు నామినేషన్ల పరిశీలన... అభ్యర్థుల్లో టెన్షన్!

NLR: బుచ్చిరెడ్డిపాలెం మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పరిశీలన ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు జరుగుతుంది. అభ్యర్థుల సమర్పణలో నామినేషన్ల పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి ఏమైనా అభ్యంతరాలు ఉంటే నామినేషన్లను తిరస్కరిస్తారు. ఎంతో అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది. పరిశీలన అనంతరం బరిలో ఎంతమంది అభ్యర్థులు నిలుస్తారో తెలియాల్సి ఉంది.