హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: వైసీపీ అభ్యర్థి సంచలన వ్యాఖ్యలు

KDP: ప్రొద్దుటూరు వైసీపీ మున్సిపల్ అభ్యర్థి పోరెడ్డి నరసింహారెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. “వరదరాజులరెడ్డి అన్నా.. నన్ను చంపేయ్‌.. ఒక్కడినే కారులో మీ ఇంటికే వస్తా” అంటూ వ్యాఖ్యానించారు. నామినేషన్‌ ఉపసంహరించుకోవాలని బెదిరింపు కాల్స్ వచ్చాయని, అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో తన ఇంటి వద్ద కార్లను ధ్వంసం చేశారని ఆరోపించారు.